5 Essential Tips for Baby Photoshoot - మీ బాబు మొదటి షూట్ కోసం 5 ముఖ్యమైన చిట్కాలు
మీ బాబు మొదటి ఫోటో షూట్ సక్సెస్ అవ్వడానికి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన చిట్కాలు మరియు ప్లానింగ్ వివరాలు ఇక్కడ చదవండి.
BABY PHOTOSHOOT TIPS
Vennela Baby Studio
4/11/20261 min read


మీ చిన్నారి మొదటి పుట్టినరోజు షూట్ అనేది జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన జ్ఞాపకం. ఈ షూట్ సక్సెస్ అవ్వాలంటే పేరెంట్స్ మరియు ఫోటోగ్రాఫర్ మధ్య మంచి అవగాహన ఉండాలి.
షూటింగ్‌కు వచ్చే ముందు మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే:
1. Best Timing for Baby (సరైన సమయం): చిన్నారులకి నిద్ర సరిగ్గా లేకపోయినా లేదా ఆకలిగా ఉన్నా వాళ్ళు షూట్ ని ఎంజాయ్ చేయలేరు. షూట్ కి వచ్చే ముందే బాబుకి కడుపు నిండా తినిపించండి. సాధారణంగా ఉదయం పూట లేదా సాయంత్రం (Evening) బాబు ఉత్సాహంగా ఉన్న సమయాన్ని ఎంచుకోవడం ఉత్తమం.
2. Comfortable Outfits (బట్టల ఎంపిక): మేము ఇచ్చే థీమ్ కి తగ్గట్టుగా బట్టలు ఉండాలి, కానీ అవి బాబుకి కంఫర్టబుల్‌గా ఉండటం ముఖ్యం. గుచ్చుకునే బట్టలు లేదా మరీ బిగుతుగా ఉండేవి వేస్తే బాబు చిరాకు పడే అవకాశం ఉంటుంది.
3. Patience is Key - ఓపికే మా బలం: బేబీ ఫోటోగ్రఫీలో ఓపిక అనేది అన్నిటికంటే ముఖ్యం. మా ఫోటోగ్రాఫర్ పిల్లల మూడ్‌ని బట్టి, వాళ్ళకి కావాల్సినంత సమయం ఇస్తూ చాలా ఓపికగా ఫోటోలు తీస్తారు. ఇక్కడ పేరెంట్స్ కూడా కంగారు పడకుండా ప్రశాంతంగా మాకు సహకరిస్తే.. మనం ఆశించిన దానికంటే అద్భుతమైన అవుట్‌పుట్ (Best Output) వస్తుంది.
4. Carry a Favorite Toy (ఇష్టమైన బొమ్మ): షూట్ మధ్యలో బాబు ఎప్పుడైనా కెమెరా వైపు చూడకపోయినా, బాబుకి ఇష్టమైన బొమ్మ లేదా మ్యూజిక్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఆ బొమ్మను చూపిస్తూ బాబుని నవ్వించడం మాకు సులభం అవుతుంది.
5. Themes & Backgrounds (థీమ్స్): వెన్నెల బేబీ స్టూడియోలో మేము మీ బాబు కోసం రకరకాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్ థీమ్స్ సిద్ధం చేశాం. షూట్ మొదలవ్వడానికి ముందే ఒకసారి థీమ్స్ గురించి చర్చించుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది.
ముగింపు: వెన్నెల బేబీ స్టూడియోలో మీ చిన్నారి నవ్వులను భద్రపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం!
Contact Us for Bookings: 📍 Vennela Baby Studio / Avidframes Photography 📞 Phone: +91 70757 24040 🌐 Website: www.vennelababystudio.in
Moments
"Vennela Baby Studio specializes in baby photography in Hyderabad, creating lasting memories for families."
Studio
Events
7075724040
© 2024. All rights reserved.
